సూరా 39 · జుజ్ 24

Az-Zumar · 39:34

لَهُمْ مَا يَشَاءُونَ عِنْدَ رَبِّهِمْ ۚ ذَٰلِكَ جَزَاءُ الْمُحْسِنِينَ

వారికి తమ ప్రభువు వద్ద వారు కోరిందంతా లభిస్తుంది. ఇదే సజ్జనులకు దొరికే ప్రతిఫలం.

తఫ్సీర్

వారి కొరకు వారి ప్రభువు వద్ద వారు కోరుకునే శాశ్వత సుఖాలు కలవు. ఇది తమ సృష్టికర్తతో,ఆయన దాసులతో మంచిగా మెలిగే వారి కర్మల ప్రతిఫలం.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి