సూరా 33 · జుజ్ 22

Al-Ahzab · 33:40

مَا كَانَ مُحَمَّدٌ أَبَا أَحَدٍ مِنْ رِجَالِكُمْ وَلَٰكِنْ رَسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ ۗ وَكَانَ اللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمًا

(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు. మరియు వాస్తవానికి అల్లాహ్ యే ప్రతి విషయపు జ్ఞానం గలవాడు.

తఫ్సీర్

ముహమ్మద్ మీలో నుండి మగవారెవరికి తండ్రి కాజాలరు. కాబట్టి ఆయన జైద్ కి తండ్రి కారు చివరికి ఆయనపై అతని భార్యతో వివాహం చేసుకో వటం అతను ఆమెని విడాకులిచ్చినప్పుడు నిషిద్ధం కావటానికి. కాని ఆయన ప్రజలవద్దకు పంపించబడ్డ అల్లాహ్ ప్రవక్త మరియు ప్రవక్తల పరంపరను ముగించేవారు. కాబట్టి ఆయన తరువాత ఏ ప్రవక్తా లేడు. మరియు అల్లాహ్ ప్రతీది తెలిసినవాడు. తన దాసుల వ్యవహారములోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి