సూరా 3 · జుజ్ 4
Ali 'Imran · 3:124
إِذْ تَقُولُ لِلْمُؤْمِنِينَ أَلَنْ يَكْفِيَكُمْ أَنْ يُمِدَّكُمْ رَبُّكُمْ بِثَلَاثَةِ آلَافٍ مِنَ الْمَلَائِكَةِ مُنْزَلِينَ
(ఓ ప్రవక్తా!) నీవు విశ్వాసులతో :"ఏమీ? మీ ప్రభువు, ఆకాశం నుండి మూడు వేల దేవదూతలను దింపి మీకు సహాయం చేస్తున్నది చాలదా?" అని అడిగిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి!)
తఫ్సీర్
గుర్తుచేయండి–ఓ దైవప్రవక్త- మీరు విశ్వాసులతో బదర్ సంగ్రామంలో శత్రువులైన ముష్రికులకు సహాయం అందిందని విన్నప్పుడు వారితో యుద్దంలో స్థిరంగా ఉండమని ఇలా చెప్పారు: “ మీ యుద్ద పోరాటంలో మిమ్మల్ని బలోపేతం చేయడానికి ప్రభువు తన నుండి మూడు వేల దైవదూతలను దింపి మీకు సహాయం చేయటం మీకు సరిపోదా?!
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి