సూరా 28 · జుజ్ 20
Al-Qasas · 28:53
وَإِذَا يُتْلَىٰ عَلَيْهِمْ قَالُوا آمَنَّا بِهِ إِنَّهُ الْحَقُّ مِنْ رَبِّنَا إِنَّا كُنَّا مِنْ قَبْلِهِ مُسْلِمِينَ
మరియు వారికి ఇది వినిపించబడి నప్పుడు, వారు ఇలా అంటారు: "మేము దీనిని విశ్వసించాము, నిశ్చయంగా ఇది మా ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. నిశ్చయంగా, మేము మొదటి నుండియో అల్లాహ్ కు విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము."
తఫ్సీర్
దాన్ని వారిపై పఠించబడినప్పుడు వారు ఇలా పలికేవారు : మేము దాన్ని విశ్వసించాము నిశ్చయంగా అది ఎటువంటి సందేహము లేని,మన ప్రభువు వద్ద నుండి అవతరింపబడిన సత్యము. నిశ్చయంగా మేము ఈ ఖుర్ఆన్ కన్న ముందు నుండే ప్రవక్తలు దాని కన్న ముందు తీసుకుని వచ్చిన వాటిపై ఉన్న మన విశ్వాసము వలన విధేయులమై ఉండేవారము.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి