సూరా 28 · జుజ్ 20

Al-Qasas · 28:22

وَلَمَّا تَوَجَّهَ تِلْقَاءَ مَدْيَنَ قَالَ عَسَىٰ رَبِّي أَنْ يَهْدِيَنِي سَوَاءَ السَّبِيلِ

ఆ తరువాత మద్ యన్ వైపుకు బయలు దేరుతూ, ఇలా అనుకున్నాడు: "బహుశా, నా ప్రభువు నాకు సరైన మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తున్నాడు!"

తఫ్సీర్

మరియు ఆయన మద్యన్ వైపునకు బయలుదేరినప్పుడు ఆయన ఈ విధంగా పలికారు : బహుశా నా ప్రభువు నన్ను మంచి మర్గం వైపునకు మార్గనిర్దేశకం చేస్తాడు. అప్పుడు నేను దాని నుండి మార్గభ్రష్టుడిని కాను.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి