సూరా 24 · జుజ్ 18
An-Nur · 24:49
وَإِنْ يَكُنْ لَهُمُ الْحَقُّ يَأْتُوا إِلَيْهِ مُذْعِنِينَ
మరియు ఒకవేళ తీర్పు (సత్యం) వారికి అనుకూలమైనదిగా ఉంటే, వారు వినమ్రతతో దానిని స్వీకరిస్తారు.
తఫ్సీర్
ఒక వేళ హక్కు తమదే అని,ఆయన తమకు అనుకూలంగా తీర్పునిస్తారని వారికి తెలిస్తే వారు ఆయన వద్దకు లొంగిపోతూ,అణకువను చూపుతూ వస్తారు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి