సూరా 24 · జుజ్ 18
An-Nur · 24:12
لَوْلَا إِذْ سَمِعْتُمُوهُ ظَنَّ الْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بِأَنْفُسِهِمْ خَيْرًا وَقَالُوا هَٰذَا إِفْكٌ مُبِينٌ
విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు దానిని వినినప్పుడు, తమను గురించి తాము మంచి తలంపు వహించి: "ఇది స్పష్టమైన అపనిందయే!" అని ఎందుకు అనలేదు?
తఫ్సీర్
విశ్వాసపరులైన పురుషులు,విశ్వాసపరులైన స్త్రీలు ఈ ఘోరమైన అపనిందను విన్నప్పుడు తమ విశ్వాసపర సోదరుల్లోంచి ఎవరి పై ఈ నింద వేయబడినదో వారి శ్రేయస్సును భావించి ఇది స్పష్టమైన అసత్యమని వారు ఎందుకు చెప్పలేదు ?.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి