సూరా 2 · జుజ్ 2
The fasting verse · Al-Baqarah 2:183
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِينَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ
ఓ విశ్వాసులారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది, ఏ విదంగానైతే మీ పూర్వీకులకు విధిగా నిర్ణయించబ ఉండెనో బహుశా మీరు దైవభీతిపరులై ఉంటారని!
తఫ్సీర్
అల్లాహ్ పై విస్వాసమును కలిగి ఆయన ప్రవక్తను అనుసరించే వారా మీ పూర్వ సమాజాలపై ఉపవాసాలు విధిగావించబడినట్లు మీపై కూడా విధిగావించబడినవి,ఆయన మీ మధ్య ,ఆయన శిక్ష మధ్య సత్కార్యములను డాలుగా తయారు చేయటం వలన బహుశా మీరు అల్లాహ్ భయమును కలిగి ఉంటారేమొ,అందులోంచి ఉపవాసాలు ఎంతో గొప్పవైనవి.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి