సూరా 17 · జుజ్ 15
Al-Isra · 17:62
قَالَ أَرَأَيْتَكَ هَٰذَا الَّذِي كَرَّمْتَ عَلَيَّ لَئِنْ أَخَّرْتَنِ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ لَأَحْتَنِكَنَّ ذُرِّيَّتَهُ إِلَّا قَلِيلًا
ఇంకా ఇలా అన్నాడు: "ఏమీ? నేను చూడటం లేదా? నీవు ఇతనికి వాపై ఆధిక్యత నిచ్చావు. కానీ ఒకవేళ నీవు నాకు పునరుత్థాన దినం వరకు వ్యవధినిస్తే, నేను ఇతని సంతతి వారిలో కొందరిని తప్ప అందరినీ వశపరచుకొని తప్పు దారి పట్టిస్తాను."
తఫ్సీర్
ఇబ్లీసు తన ప్రభువుతో ఇలా పలికాడు : నీవు సాష్టాంగపడమని నన్ను ఆదేశించి ఈ సృష్టిని ఎవరికైతే నీవు గౌరవాన్ని ప్రసాధించావో చూశావా ?. ఒక వేళ నీవు ఇహలోక జీవితం చివరి వరకు నన్ను జీవించి ఉండగా వదిలివేస్తే నేను తప్పకుండా అతని సంతానమును మరలింపజేస్తాను,నీ సన్మార్గము నుండి వారిని తప్పించి వేస్తాను. కాని చాలా తక్కువ మందిని నీవు వారిలో నుండి రక్షిస్తావు.మరియు వారే నీ నమ్మకమైన దాసులు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి