An-Nasr

سورة النصر

సూరా 110 · మదనీ · 3 ఆయత్‌లు

110:1 · An-Nasrజుజ్ 30 · పు. 603

إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ1

(ఓ ముహమ్మద్!) ఎప్పుడైతే అల్లాహ్ సహాయం వస్తుందో మరియు విజయం (లభిస్తుందో)!
110:2జుజ్ 30 · పు. 603

وَرَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ فِي دِينِ اللَّهِ أَفْوَاجًا2

మరియు నీవు ప్రజలను గుంపులు గుంపులుగా అల్లాహ్ ధర్మం (ఇస్లాం)లో ప్రవేశించడం చూస్తావో!
110:3జుజ్ 30 · పు. 603

فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ ۚ إِنَّهُ كَانَ تَوَّابًا3

అప్పుడు నీవు నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు మరియు ఆయన క్షమాభిక్షను అర్థించు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి