సూరా 11 · జుజ్ 11

Hud · 11:2

أَلَّا تَعْبُدُوا إِلَّا اللَّهَ ۚ إِنَّنِي لَكُمْ مِنْهُ نَذِيرٌ وَبَشِيرٌ

మీరు అల్లాహ్ ను తప్ప ఇతరులను ఆరాధించ కూడదని (ఓ ముహమ్మద్) ఇలా అను: "నిశ్చయంగా నేను, ఆయన (అల్లాహ్) తరఫు నుండి మీకు హెచ్చరిక చేసేవాడిని మరియు శుభవార్తలు ఇచ్చేవాడిని మాత్రమే!

తఫ్సీర్

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపబడిన ఈ ఆయతుల అంశము దాసులను అల్లాహ్ తోపాటు ఇతరులను ఆరాధించటం నుండి వారించటం.ఓ ప్రజలారా ఒక వేళ మీరు అల్లాహ్ ను అవిశ్వసించి ఆయనకు అవిధేయతకు పాల్పడితే నిశ్చ యంగా నేను మిమ్మల్ని అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టే వాడిని.ఒక వేళ మీరు ఆయన పై విశ్వాసమును కనబరచి ఆయన ధర్మమము ప్రకారము ఆచరిస్తే మీకు శుభవార్త తెలిపే వాడిని.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి