Al-Kawthar

سورة الكوثر

సూరా 108 · మక్కీ · 3 ఆయత్‌లు

108:1 · Al-Kawtharజుజ్ 30 · పు. 602

إِنَّا أَعْطَيْنَاكَ الْكَوْثَرَ1

(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, మేము నీకు కౌసర్ ప్రసాదించాము.
108:2జుజ్ 30 · పు. 602

فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ2

కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి మరియు బలి (ఖుర్బానీ) కూడా (ఆయన కొరకే) ఇవ్వు!
108:3జుజ్ 30 · పు. 602

إِنَّ شَانِئَكَ هُوَ الْأَبْتَرُ3

నిశ్చయంగా నీ శత్రువు, వాడే! వేరు తెగిన వాడిగా (వారసుడూ, పేరూ లేకుండా) అయిపోతాడు.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి