Al-Fil

سورة الفيل

సూరా 105 · మక్కీ · 5 ఆయత్‌లు

105:1జుజ్ 30 · పు. 601

أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَابِ الْفِيلِ1

ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?
105:2జుజ్ 30 · పు. 601

أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِي تَضْلِيلٍ2

ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా?
105:3జుజ్ 30 · పు. 601

وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ3

మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు;
105:4జుజ్ 30 · పు. 601

تَرْمِيهِمْ بِحِجَارَةٍ مِنْ سِجِّيلٍ4

అవి (ఆ పక్షులు) వారి మీద మట్టితో చేసి కాల్చిన కంకర రాళ్ళను (సిజ్జీల్) విసురుతూ పోయాయి;
105:5జుజ్ 30 · పు. 601

فَجَعَلَهُمْ كَعَصْفٍ مَأْكُولٍ5

ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి