సూరా 1 · జుజ్ 1

Al-Fatihah · 1:6

اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ

మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి

తఫ్సీర్

మాకు రుజుమార్గాన్ని చూపించు. మరియు దానిపైనే మమ్మల్ని నడిపించు. మరియు దానిపై మాకు స్థిరత్వాన్ని ప్రసాధించు. మరియు మా సన్మార్గాన్ని మరింత అధికం చేయి. ఇందులో సిరాతల్ ముస్తఖీం అంటే ఎటువంటి వక్రత లేని తిన్నని, స్పష్టమైన మార్గం. అదియే అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చి పంపించిన ఇస్లాం.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి