సూరా 1 · జుజ్ 1
Al-Fatihah · 1:4
مَالِكِ يَوْمِ الدِّينِ
తీర్పుదినానికి స్వామి
తఫ్సీర్
ప్రళయదినం నాడు ఏ ఒక్కరికీ ఇతరులకు సహాయం చేసే అధికారం ఉండదు. ఆనాడు ఆయన ఒక్కడే తిరుగులేని సార్వభౌమాధికారిగా ఉంటాడని ఆయన ఘనతను తెలియచేయబడుతున్నది. ఇందులో యౌముద్దీన్: అంటే తీర్పుదినం మరియు ప్రతిఫల దినం అని అర్ధం.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి