103:2జుజ్ 30 · పు. 601إِنَّ الْإِنْسَانَ لَفِي خُسْرٍ2నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు!తఫ్సీర్అధ్యయనంబుక్మార్క్
103:3జుజ్ 30 · పు. 601إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ3కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప!తఫ్సీర్అధ్యయనంబుక్మార్క్