Al-Falaq

سورة الفلق

సూరా 113 · మక్కీ · 5 ఆయత్‌లు

113:1 · Al-Falaqజుజ్ 30 · పు. 604

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ1

ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను.
113:2జుజ్ 30 · పు. 604

مِنْ شَرِّ مَا خَلَقَ2

ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి;
113:3జుజ్ 30 · పు. 604

وَمِنْ شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ3

మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో!
113:4జుజ్ 30 · పు. 604

وَمِنْ شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ4

మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి;
113:5జుజ్ 30 · పు. 604

وَمِنْ شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ5

మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో!"

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి

Muhammad Ayyub - Al-Falaq · Tlawati