An-Nas

سورة الناس

సూరా 114 · మక్కీ · 6 ఆయత్‌లు

114:1 · An-Nasజుజ్ 30 · పు. 604

قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ1

ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను!
114:2జుజ్ 30 · పు. 604

مَلِكِ النَّاسِ2

మానవుల సార్వభౌముడు!
114:3జుజ్ 30 · పు. 604

إِلَٰهِ النَّاسِ3

మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు)!"
114:4జుజ్ 30 · పు. 604

مِنْ شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ4

కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి;
114:5జుజ్ 30 · పు. 604

الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ5

ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో!
114:6జుజ్ 30 · పు. 604

مِنَ الْجِنَّةِ وَالنَّاسِ6

వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు!

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి