112:1 · Al-Ikhlasజుజ్ 30 · పు. 604قُلْ هُوَ اللَّهُ أَحَدٌ1ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు.తఫ్సీర్అధ్యయనంబుక్మార్క్
112:3జుజ్ 30 · పు. 604لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ3ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.తఫ్సీర్అధ్యయనంబుక్మార్క్
112:4జుజ్ 30 · పు. 604وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ4మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు."తఫ్సీర్అధ్యయనంబుక్మార్క్