At-Takathur

سورة التكاثر

సూరా 102 · మదనీ · 8 ఆయత్‌లు

102:1జుజ్ 30 · పు. 600

أَلْهَاكُمُ التَّكَاثُرُ1

(ఇహలోక) పేరాస మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది;
102:2జుజ్ 30 · పు. 600

حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ2

మీరు గోరీలలోకి చేరే వరకు.
102:3జుజ్ 30 · పు. 600

كَلَّا سَوْفَ تَعْلَمُونَ3

అలా కాదు! త్వరలోనే మీరు తెలుసు కుంటారు.
102:4జుజ్ 30 · పు. 600

ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ4

మరొకసారి (వినండి)! వాస్తవంగా, మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు.
102:5జుజ్ 30 · పు. 600

كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ5

ఎంత మాత్రము కాదు! ఒకవేళ మీరు నిశ్చిత జ్ఞానంతో తెలుసుకొని ఉంటే (మీ వైఖరి ఇలా ఉండేది కాదు).
102:6జుజ్ 30 · పు. 600

لَتَرَوُنَّ الْجَحِيمَ6

నిశ్చయంగా, మీరు భగభగ మండే నరకాగ్నిని చూడగలరు!
102:7జుజ్ 30 · పు. 600

ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ7

మళ్ళీ అంటున్నాను! మీరు తప్పక దానిని (నరకాగ్నిని) నిస్సంకోచమైన దృష్టితో చూడగలరు!
102:8జుజ్ 30 · పు. 600

ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ8

అప్పుడు, ఆ రోజు మీరు (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు!

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి

Ibrahim Al-Akhdar - At-Takathur · Tlawati