Al-Humazah

سورة الهمزة

సూరా 104 · మక్కీ · 9 ఆయత్‌లు

104:1జుజ్ 30 · పు. 601

وَيْلٌ لِكُلِّ هُمَزَةٍ لُمَزَةٍ1

అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు.
104:2జుజ్ 30 · పు. 601

الَّذِي جَمَعَ مَالًا وَعَدَّدَهُ2

ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటి మాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో!
104:3జుజ్ 30 · పు. 601

يَحْسَبُ أَنَّ مَالَهُ أَخْلَدَهُ3

తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు!
104:4జుజ్ 30 · పు. 601

كَلَّا ۖ لَيُنْبَذَنَّ فِي الْحُطَمَةِ4

ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగ ద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు.
104:5జుజ్ 30 · పు. 601

وَمَا أَدْرَاكَ مَا الْحُطَمَةُ5

ఆ (అణగద్రొక్కబడే) నరకాగ్ని అంటే ఏమిటో నీకు తెలుసా?
104:6జుజ్ 30 · పు. 601

نَارُ اللَّهِ الْمُوقَدَةُ6

అల్లాహ్, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని;
104:7జుజ్ 30 · పు. 601

الَّتِي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ7

అది గుండెల దాకా చేరుకుంటుంది.
104:8జుజ్ 30 · పు. 601

إِنَّهَا عَلَيْهِمْ مُؤْصَدَةٌ8

నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది.
104:9జుజ్ 30 · పు. 601

فِي عَمَدٍ مُمَدَّدَةٍ9

పొడుగాటి (అగ్ని) స్థంభాల వలే!

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి

Fares Abbad - Al-Humazah · Tlawati