Al-Adiyat

سورة العاديات

సూరా 100 · మక్కీ · 11 ఆయత్‌లు

100:1జుజ్ 30 · పు. 599

وَالْعَادِيَاتِ ضَبْحًا1

వగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా!
100:2జుజ్ 30 · పు. 599

فَالْمُورِيَاتِ قَدْحًا2

తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి;
100:3జుజ్ 30 · పు. 599

فَالْمُغِيرَاتِ صُبْحًا3

తెల్లవారుఝామున దాడి చేసేవాటి;
100:4జుజ్ 30 · పు. 599

فَأَثَرْنَ بِهِ نَقْعًا4

(మేఘాల వంటి) దుమ్ము లేపుతూ;
100:5జుజ్ 30 · పు. 599

فَوَسَطْنَ بِهِ جَمْعًا5

(శత్రువుల) సమూహంలో దూరిపోయే వాటి.
100:6జుజ్ 30 · పు. 600

إِنَّ الْإِنْسَانَ لِرَبِّهِ لَكَنُودٌ6

నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు.
100:7జుజ్ 30 · పు. 600

وَإِنَّهُ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ7

మరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి.
100:8జుజ్ 30 · పు. 600

وَإِنَّهُ لِحُبِّ الْخَيْرِ لَشَدِيدٌ8

మరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు.
100:9జుజ్ 30 · పు. 600

۞ أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِي الْقُبُورِ9

ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు;
100:10జుజ్ 30 · పు. 600

وَحُصِّلَ مَا فِي الصُّدُورِ10

మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు;
100:11జుజ్ 30 · పు. 600

إِنَّ رَبَّهُمْ بِهِمْ يَوْمَئِذٍ لَخَبِيرٌ11

నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని!

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి

Fares Abbad - Al-Adiyat · Tlawati