Quraysh

سورة قريش

సూరా 106 · మక్కీ · 4 ఆయత్‌లు

106:1జుజ్ 30 · పు. 602

لِإِيلَافِ قُرَيْشٍ1

(అల్లాహ్ రక్షణ మరియు ఆయన కరుణతో) ఖురైషులు (ప్రయాణాలకు) అలవాటు పడ్డారు.
106:2జుజ్ 30 · పు. 602

إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ2

(అల్లాహ్ కరుణ మరియు ఆయన రక్షణతో) వారు శీతాకాలపు మరియు వేసవి కాలపు ప్రయాణాలు చేయ గలుగుతున్నారు.
106:3జుజ్ 30 · పు. 602

فَلْيَعْبُدُوا رَبَّ هَٰذَا الْبَيْتِ3

కావున వారు ఆ ఆలయ (కఅబహ్) ప్రభువు (అల్లాహ్)ను మాత్రమే ఆరాధించాలి!
106:4జుజ్ 30 · పు. 602

الَّذِي أَطْعَمَهُمْ مِنْ جُوعٍ وَآمَنَهُمْ مِنْ خَوْفٍ4

వారు ఆకలితో ఉన్నప్పుడు ఆయనే వారికి ఆహారమిచ్చాడు మరియు ఆయనే వారిని భయం (ప్రమాదం) నుండి కాపాడాడు.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి