Al-Kafirun

سورة الكافرون

సూరా 109 · మక్కీ · 6 ఆయత్‌లు

109:1 · Al-Kafirunజుజ్ 30 · పు. 603

قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ1

ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా!
109:2జుజ్ 30 · పు. 603

لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ2

మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను;
109:3జుజ్ 30 · పు. 603

وَلَا أَنْتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ3

మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను (అల్లాహ్ ను) మీరు ఆరాధించేవారు కారు.
109:4జుజ్ 30 · పు. 603

وَلَا أَنَا عَابِدٌ مَا عَبَدْتُمْ4

మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను;
109:5జుజ్ 30 · పు. 603

وَلَا أَنْتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ5

మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు.
109:6జుజ్ 30 · పు. 603

لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ6

మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు!"

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి

Ahmad Nainaa - Al-Kafirun · Tlawati