Al-Ikhlas

سورة الإخلاص

సూరా 112 · మక్కీ · 4 ఆయత్‌లు

112:1 · Al-Ikhlasజుజ్ 30 · పు. 604

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ1

ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు.
112:2జుజ్ 30 · పు. 604

اللَّهُ الصَّمَدُ2

అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు.
112:3జుజ్ 30 · పు. 604

لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ3

ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.
112:4జుజ్ 30 · పు. 604

وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ4

మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు."

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి