Al-Asr

سورة العصر

సూరా 103 · మక్కీ · 3 ఆయత్‌లు

103:1 · Al-Asrజుజ్ 30 · పు. 601

وَالْعَصْرِ1

కాలం సాక్షిగా!
103:2జుజ్ 30 · పు. 601

إِنَّ الْإِنْسَانَ لَفِي خُسْرٍ2

నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు!
103:3జుజ్ 30 · పు. 601

إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ3

కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప!

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి

Abdullah Basfar - Al-Asr · Tlawati